భారతదేశం, మార్చి 18 -- విశ్వావసునామ సంవత్సరం పూర్తి కాబోతోంది. పరాభవనమ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్యని (Amavasya) కొత్త అమావాస్య అని అంటారు. అమావాస్యని కొత్త అమావాస్య అంటారు. తెలుగు సంవత్సరాదికి ముందు రోజున ఈ అమావాస్య వస్తుంది. గ్రామ దేవత ప్రజలు ఈ రోజున జాతర ఉత్సవం నిర్వహిస్తారు. మసూచి, అమ్మవారు వంటి సమస్యలు ఊరికి రాకుండా ఉండాలని, పాడి పంటలు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య నాడు గ్రామ దేవతలను ఆరాధిస్తారు.
చతుర్దశి నాడు జాగారంతో జాతర మొదలై, గరగల నృత్యాలు, మేళతాళాలు, పులి వేషాలతో వైభవంగా జరుపుతారు. కొత్త అమావాస్య పండుగ నాడు తెలుగు వారు గ్రామదేవతలను దర్శించుకుని ఆరాధిస్తారు. మొక్కుబడులను కూడా తీర్చుకుంటారు. అమ్మవారికి స్త్రీలు పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు మొదలైన వాటిని భక్తితో చెల్లిస్తారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.