భారతదేశం, ఆగస్టు 14 -- ఈరోజు శ్రావణ శుక్రవారం పూజలో దీపం వెలిగించి, పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి. కింద ఉన్న శ్లోకాలు, శ్రీసూక్తం చదువుకుని భక్తితో పారాయణం చేస్తే మంచిది.

ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్

యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్

శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్

కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్

పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్

చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్

తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః

తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయా...