ఈరోజు పంచాంగం.. సోమవారం, వజ్ర యోగం, వేళ తిధి, దుర్ముహూర్తం, అమృతకాలం, రాహుకాలం వివరాలు!
భారతదేశం, మే 25 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
మాసం (నెల): జ్యేష్ఠ (అధిక) మాసం
పక్షం:శుక్లపక్షం
వారం: సోమవారం
తిథి: దశమి తెల్లవారుజామున 5:11 వరకు తరవాత ఏకాదశి
నక్షత్రం: ఉత్తర తెల్లవారుజామున 4:05 వరకు తర్వాత హస్త
యోగం: వజ్ర తెల్లవారుజామున 3:11 వరకు
కరణం: తైతుల సాయంత్రం 4.50 వరకు గరజి తెల్లవారుజామున 5:11 వరకు
అమృత కాలం: రాత్రి 8:31 నుంచి రాత్రి 10:13 వరకు
వర్జ్యం: ఉదయం 10:25 నుంచి మధ్యాహ్నం 12:06 వరకు
దుర్ముహుర్తం: మధ్యాహ్నం 12:38 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మధ్యాహ్నం 3:13 నుంచి సాయంత్రం 4:05 వరకు
రాహుకాలం: ఉదయం 7.22 నుంచి ఉదయం 8.59 వరక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.