భారతదేశం, ఏప్రిల్ 1 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. చంద్రుడు కూడా ఎప్పటికప్పుడు తన రాశులను మారుస్తూ ఉంటాడు. చంద్రుడి సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. కొన్ని సార్లు సమస్యలు వస్తే, కొన్నిసార్లు లాభాలను పొందవచ్చు.
ఏప్రిల్ ఒకటి అంటే ఈరోజు చంద్రుడు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకు రాబోతోంది. చంద్రుడు ఏప్రిల్ ఒకటి అనగా ఈరోజు సాయంత్రం 4:15కి హస్త నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది చంద్రుడి సొంత నక్షత్రం. ఈ నక్షత్రంలోకి చంద్రుడు అడుగుపెట్టడంతో 24 గంటల పాటు కొన్ని రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి.
మళ్లీ రేపు సాయంత్రం 5:30...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.