ఈరోజు గురువారం+నిర్జల ఏకాదశి.. పుచ్చకాయలు, నల్ల గొడుగులతో సహా ఈ 5 దానం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం!
భారతదేశం, జూన్ 25 -- హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం, ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో 'నిర్జల ఏకాదశి' అత్యంత శ్రేష్ఠమైనది. పేరుకు తగ్గట్టే, నీటి చుక్క కూడా పడకుండా కఠినమైన ఉపవాస దీక్షను ఆచరించడం ఈ రోజు ప్రత్యేకత. భగవాన్ శ్రీమన్నారాయణుడిని భక్తిశ్రద్ధలతో పూజించడమే కాకుండా, మన శక్తి కొద్దీ నిరుపేదలకు చేసే దానధర్మాలు మనకు అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి. ఏకాదశి నాడు చేసే దానం ఏడంతల పుణ్యాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన చేయాల్సిన ఉత్తమ దానాల గురించి ఇక్కడ చూడండి.
నిర్జల ఏకాదశి సాధారణంగా వేసవి కాలంలో వస్తుంది. ఈ ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఈ రోజున సత్తు దానం చేయడం ఎంతో శుభప్రదం. సత్తును దానం చేయడం వల్ల అవసరంలో ఉన్నవారి దాహార్తిని తీర్చినట్లవుతుంది. దీనివల్ల దాత జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, సుఖసంతోషాలు వెల్లివి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.