ఈరోజు ఏకాదశి+ శుక్రవారం.. మీ జాతకంలో ధనయోగం ఉందా? మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు!
భారతదేశం, నవంబర్ 20 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల గమనంలో వచ్చే మార్పులు రోజువారీ జీవితంపై స్పష్టమైన ప్రభావం చూపుతాయి. నవంబర్ 20న శుక్రవారం రావడం ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం అమ్మవారికి, ముఖ్యంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా తెలుగు లోగిళ్లలో భావిస్తారు.
ఈ రోజు కొందరికి ఆదాయం పెరిగి మనసుకు ఊరట లభిస్తే, మరికొందరికి పని ఒత్తిడి, కుటుంబంలో చిన్నపాటి చర్చలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరించే వారికి ఈ శుక్రవారం సానుకూల ఫలితాలు అందవచు.
మేష రాశి వారికి ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ అనవసర విషయాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం వల్ల మనసుకు హాయిగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.