Hyderabad, ఆగస్టు 24 -- 24 ఆగష్టు 2025 రాశి ఫలాలు: గ్రహాలు, నక్షత్ర, రాశుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, సూర్యభగవానుని ఆరాధించడం వల్ల గౌరవం పెరుగుతుంది. జ్యోతిష లెక్కల ప్రకారం ఆగస్టు 24వ తేదీ కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని, కొన్ని రాశుల వారికి జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. ఆగస్టు 24న ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో, ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

మేష రాశి: మేష రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటారు. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆఫీసులో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది.

వృషభ రాశి: ఈరోజు పాత మిత్రుడిని కలుస్తారు . వివాహితులకు జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. కుటుంబ...