ఈపీఎస్ కనీస పింఛను Rs.7,500కు పెరుగుతుందా? పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టత
భారతదేశం, ఆగస్టు 13 -- ఈపీఎస్-95 (EPS-95) పెన్షనర్లు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న కనీస పింఛన్ పెంపు డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో స్పందించింది. ప్రతినెలా ఇస్తున్న కనీస పింఛన్‌ను Rs.1,000 నుంచి Rs.7,500కు పెంచే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేసింది.
ఈపీఎస్-95 కనీస పింఛను పెంపుపై లోక్‌సభ ఎంపీ రామ్‌వీర్ సింగ్ బిధూరీ అడిగిన ప్రశ్నకు కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లాజె ఆగస్టు 10న లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వం ప్రస్తుతం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుల ద్వారా నెలకు Rs.1,000 కనీస పింఛను అందిస్తోందని తెలిపారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా పింఛన్‌ను Rs.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈపీఎస్-95 జాతీయ పోరాట కమిటీ ఆగస్టు 5న న్యూఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.
పింఛను నిధి స్వర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.