ఈపీఎఫ్ కొత్త రూల్స్ 2026: ఉద్యోగులకు అలర్ట్! పీఎఫ్ విత్‌డ్రా నియమాల్లో కీలక మార్పులు.. ఏవి మారాయి? ఏవి మారలేదు?
భారతదేశం, జూలై 9 -- ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పరిధిలోని చట్టాలను ఆధునీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 29న మూడు కొత్త స్కీమ్‌లను నోటిఫై చేసింది. ఇందులో ఈపీఎఫ్ స్కీమ్ 2026 (EPF Scheme 1952 స్థానంలో), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 2026 (EPS 1995 స్థానంలో), ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ 2026 (EDLI 1976 స్థానంలో) ఉన్నాయి. ఈ కొత్త నిబంధనలు పీఎఫ్ విత్‌డ్రాలు, అడ్వాన్స్‌లు, క్లెయిమ్ సెటిల్మెంట్లపై స్పష్టమైన మార్పులను తీసుకొచ్చాయి.
అయితే, కొత్త రూల్స్ రాగానే సోషల్ మీడియాలో "నెలవారీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ Rs.1,800 కంటే ఎక్కువ ఉంటే అది ఐచ్ఛికం (Voluntary) అవుతుందని, దీనివల్ల టేక్-హోమ్ శాలరీ పెరుగుతుందని" కొన్ని వార్తలు వచ్చాయి. కానీ, నిపుణుల ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదు, ఈ రూల్ పాతదే.
ఉద్యోగుల పీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో ఎలాంటి మార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.