Telangana,andhrapradesh, ఆగస్టు 6 -- ఈజీ మనీకి అలవాటు పడుతున్న పలువురు కేటుగాళ్లు రకరకాల దారులు ఎంచుకుంటున్నారు. తాజాగా ఇదే మాదిరిగా ఓ యువకుడు. మహిళను మోసగించాడు. ఏకంగా ఏపీకి చెందిన ఎంపీ కుమారుడినంటూ ఫోజ్ ఇచ్చాడు. అంతేకాదు డాక్టర్, నగల యాజమాని అంటూ రకరకాల పేర్లతో చలామణి అవుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఇతగాడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
టీడీపీ ఎంపీ కుమారుడిగా నటించి ఏపీకి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడు(29) ఓ మహిళను మోసం చేశాడు. సదరు మహిళ ఫిర్యాదుతో కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో న్యూరో సర్జన్ గా పరిచయం చేసుకునేవాడు. ఈ క్రమంలోనే తన జూనియర్లను కలిసే విషయమంటూ పలుమార్లు ఓ ఉమెన్స్ పీజీ హాస్టల్ కు వెళ్లేవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.