భారతదేశం, జూన్ 3 -- క్రెడిట్ కార్డుల నుంచి హోం లోన్ వరకు ఇండియాలో ఎలాంటి రుణాలు తీసుకున్నా రుణదాతలు ముందు చూసేది క్రెడిట్ స్కోర్‌నే! మీరు డబ్బులు తిరిగి చెల్లించగలరా? లేదా? అని సూచించే ఈ క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. సాధారణంగా ఈ స్కోర్ 750 కన్నా ఎక్కువ మంచిది అని పరిగణిస్తారు. లోన్ సులభంగా దొరుకుతుంది. కానీ కొందరు తక్కువ క్రెడిట్ స్కోర్‌తో సతమతం అవుతుంటారు. ఈ నేపథ్యంలో తక్కువ క్రెడిట్ స్కోర్ (480) ఉన్నా.. కొన్ని టిప్సా పాటిస్తే దాన్ని 750 వరకు ఎలా తీసుకెళ్లాల్లో ఇక్కడ తెలుసుకోండి..
మీ క్రెడిట్ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్ ఈఎంఐలను నిర్ణీత తేదీకి లేదా అంతకు ముందు స్థిరమైన ప్రాతిపదికన చెల్లించడం చాలా ముఖ్యం. మీ పేమెంట్ హిస్టరీ, మీ క్రెడిట్ స్కోర్- మీ క్రెడిట్ ప్రొఫైల్‌ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల, ఆటోమేటిక్ చెల్లింప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.