భారతదేశం, ఫిబ్రవరి 22 -- టీ20 ప్రపంచకప్ లో ఇండియా ఆధిపత్యంతో అదరగొడుతోంది. గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. అమెరికా, నమీబియా, పాకిస్థాన్, నెదర్లాండ్స్ ను చిత్తుచేసింది. ఇప్పుడు సూపర్ 8 పోరుకు రెడీ అయింది. ఈ రోజు (ఫిబ్రవరి 22) సూపర్ 8 మ్యాచ్ లో సౌతాఫ్రికాను ఇండియా ఢీ కొడుతోంది.
టీ20 ప్రపంచకప్ 2026లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా విజయాలు సాధించింది. ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8కు అర్హత సాధించింది. కానీ ఇప్పుడు సూపర్ 8 ఫైట్ యమ టఫ్ గా ఉండబోతోంది. ఈ సూపర్ 8లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ తో కలిసి ఇండియా ఒకే గ్రూప్ లో ఉంది. ఇవాళ దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీమ్ లో కీలక ఆటగాళ్లయిన సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్ ఇండియాకు కష్టాలు తెస్తోంది. ఇది ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది.
టీ20...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.