భారతదేశం, జనవరి 9 -- రుద్ర సికందర్ అఘోరాగా పవర్ ఫుల్ యాక్షన్ తో నందమూరి బాలకృష్ణ అదరగొట్టిన మూవీ అఖండ 2. ఈ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి పండగను ముందే తెస్తూ బాలయ్య ఫ్యాన్స్ ను డిజిటల్ స్ట్రీమింగ్ లో ఎంటర్ టైన్ చేయనుంది. శుక్రవారం (జనవరి 9) నుంచి అఖండ 2 తాండవం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. ఇవాళ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అఖండ 2 డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
అఖండ 2 తాండవం డిసెంబర్ 12న థియేటర్లో రిలీజ్ అయింది. బోయపాటి శ్రీనివాస్-నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన నాలుగో సి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.