భారతదేశం, డిసెంబర్ 5 -- నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్‌ఫ్రెండ్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఇవాళ (డిసెంబర్ 5) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల ప్రారంభంలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. కథ కూడా ఆయనదే.
2025లో వరుస సినిమాలతో జోరుమీద ఉంది రష్మిక మందన్న. ఈ ఏడాదిలో ఆమె హీరోయిన్ గా చేసిన అయిదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో చివరిది ది గర్ల్‌ఫ్రెండ్. థియేటర్లో అదరగొట్టిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది ది గర్ల్‌ఫ్రెండ్.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.