ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 29 ఎపిసోడ్: గవర్నమెంట్ ఎంప్లాయ్ అని బిల్డప్- భర్తతో బట్టలుతికించిన నర్మద- తెలిసిన భాగ్యం కుట్ర
భారతదేశం, మే 29 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 29 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 29 ఎపిసోడ్ లో.. సాయం చేసే పేరుతో రొమాన్స్ చేయడానికి వచ్చిన ధీరజ్ ను ఆటాడుకుంటుంది ప్రేమ. మరోవైపు సాగర్ ను నర్మద బట్టలు ఉతకమంటుంది. నేను బట్టలు ఉతకడం ఏంటీ? అని సాగర్ షాక్ అవుతాడు.
ఇప్పుడు మనం వేరు పడ్డాం కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి. నేను ఇల్లు క్లీన్ చేసి, ముగ్గు పెట్టా. నువ్వు బట్టలు ఉతికేయ్ అని నర్మద అంటుంది. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ ను అని సాగర్ బిల్డప్ గా అంటాడు. నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ నే. మరి ఈ పనుల కోసం జాబ్ మానేయాలా? అని నర్మద అడుగుతుంది. దెబ్బకు సాగర్ బట్టలు తీసుకువెళ్లి ఉతుకుతాడు.
అక్కడే ఉన్న ధీరజ్ బట్టలను ఎలా ఉతకాలో వెటకారంగా చెప్తాడు. సాటి బ్రదర్ అని, ఈ తమ్ముడు సాయం చేస్తుంటే ఎందుకు ఫైర్ అవుతున్నావని ధీరజ్ అడుగుతాడు. చాలా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.