ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 27 ఎపిసోడ్: భర్తపై పొంగిపోయిన ప్రేమ- ధీరజ్ కు తిప్పలు- పోలీసు కేసులో ఇరికించేలా భద్రావతి కుట్ర
భారతదేశం, మే 27 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 27 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 27 ఎపిసోడ్ లో.. క్యాబ్ డ్రైవింగ్ లో బిజీగా ఉన్న ధీరజ్ గురించి ఇంట్లో ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ధీరజ్ కు కాల్ చేస్తుంది. ధీరజ్ తో ప్రేమగా మాట్లాడుతుంది ప్రేమ. విసిగించకని కాల్ కట్ చేస్తాడు ధీరజ్.
ప్రేమ మళ్లీ కాల్ చేసి తిన్నవా లేదా అని ధీరజ్ ను అడుగుతుంది. ఇంత టైమ్ అయింది, ఇంకా తినలేదా అని ధీరజ్ ఉన్న ఏరియా అడ్రస్ తెలుసుకుంటుంది ప్రేమ. ధీరజ్ కు ఫుడ్ పార్సిల్ పంపిస్తుంది ప్రేమ. జ్యూస్ కూడా ఆర్డర్ పెడుతుంది. కార్లో ఉన్న ప్యాసింజర్లు ధీరజ్ పై అతని భార్యకు చాలా ప్రేమ ఉందని అంటారు. దాని ప్రేమ నా పర్స్ కు వచ్చింది. నేను సంపాదించింది రూ.750 అయితే, ఫుడ్ కు కట్టింది రూ.1000 అని ధీరజ్ చెప్తాడు.
మరోవైపు ధీరజ్ కు ఫైనాన్స్ లో కారు ఇచ్చిన దండపాణిని భద్రావ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.