ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 26 ఎపిసోడ్:వికెట్లతో విశ్వక్ బ్యాచ్‌ను చితక్కొట్టిన అత్తాకోడళ్లు-వల్లి డ్రామా-రామరాజు వార్నింగ్
భారతదేశం, మే 26 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 26 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 26 ఎపిసోడ్ లో.. తన ఫ్రెండ్స్ తో ఏడిపించినా కూడా అమూల్య కాలేజీకి రావడం చూసి విశ్వక్ షాక్ అవుతాడు. దానిలో ధైర్యం చాలా ఉందని అర్థమవుతుంది. ఆ ధైర్యాన్ని చంపేయండి. వేరే రేంజ్ లో దాన్ని హింసించండని ఫ్రెండ్స్ కు చెప్పి పంపిస్తాడు విశ్వక్.
విశ్వక్ ఫ్రెండ్స్ వెళ్లి అమూల్యతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. రూమ్ ఎక్కడ బుక్ చేయమంటావ్ అంటూ అసభ్యంగా మాట్లాడతారు. నేను మీకు బుక్ చేస్తారా ఐసీయూలో అని ధీరజ్ కోపంతో ఎంట్రీ ఇస్తాడు. మిమ్మల్ని ఆడ లేడీస్ తో కొట్టిస్తానని ధీరజ్ విజిల్ వేస్తాడు. కొబ్బరి బోండం తాగుతూ కళ్లద్దాలతో ప్రేమ, నర్మద, వేదవతి స్టైల్ గా ఎంట్రీ ఇస్తారు. వికెట్లతో విశ్వక్ బ్యాచ్ ను చితక్కొడతారు.
మరోవైపు పారిపోతున్న విశ్వను ధీరజ్ పట్టుకుని కొడతాడు. విశ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.