ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 18 ఎపిసోడ్: పగతో రగిలిపోతున్న విశ్వక్-అమూల్య భయం-రామరాజు ఎమోషనల్-వల్లి బండారం బయటపెట్టేలా నర్మద
భారతదేశం, మే 18 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 18 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 18 ఎపిసోడ్ లో.. పచ్చటి పొలాల మధ్య ధీరజ్, ప్రేమ రొమాన్స్ చేస్తారు. ఇక అమూల్యపై కోపంతో విశ్వక్ రగిలిపోతుంటాడు. తనతో అమూల్య ఉన్న ఫొటోను చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. మరోవైపు కాలేజీకి రెడీ అయిన అమూల్య భయపడుతుంటుంది.
నేను కాలేజీకి వెళ్లను నాన్న. నేను చదువు మానేస్తాను అని అమూల్య అనగానే అందరూ షాక్ అవుతారు. ఇంకొన్ని రోజుల్లో పరీక్షలు పెట్టుకుని చదువు మానేస్తానంటావేంటీ? అని వేదవతి అడుగుతుంది. అమ్మా నాకు కాలేజీకి వెళ్లాలని లేదని అమూల్య చెప్తుంది. ఆ విశ్వక్ జైలు నుంచి రిలీజై వచ్చాడని భయపడుతున్నావా? అని ధీరజ్ అడుగుతాడు.
వాడు నీ జోలికి వస్తే ఊరుకుంటానా? అంత తేలిగ్గా వదిలేస్తానా? బతకడానికే భయపడేలా చేస్తానని ధీరజ్ చెప్తాడు. అతనికి భయపడటం ఏంటీ? అని నర్మద, ప్రేమ క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.