భారతదేశం, మే 16 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో ప్రేమ బాధపడుతూ ఉంటే నర్మద వెళ్లి పలకరిస్తుంది. ధీరజ్ కారు కొనేందుకు నేను రక్తాలు చిందించాను. అలాంటిది కారు కొన్నాక ముందు ఎవరిని ఎక్కించుకోవాలి. నన్ను కారులో తిప్పడం కాకుండా నన్ను పట్టించుకోలేదు అని నర్మద అంటుంది.

ఎవరికైనా అమ్మే ఎక్కువ కదా. లేకుంటే ఏదైనా స్పెషల్‌గా ప్లానే చేశాడేమో అని నర్మద అంటుంది. అంతలోనే ధీరజ్ వచ్చి నీ అందమైన చేత్తో కాఫీ పెట్టమని అడుగుతాడు. వంటింట్లోకి మీ అమ్మతో కారులో వెళ్లి పెట్టించుకో అని ప్రేమ సెటైర్లు వేస్తుంది. మనం బయటకు వెళ్లాలే అని ధీరజ్ అంటే కోపంగా వెళ్లిపోతుంది ప్రేమ. తను చాలా ఫీల్ అవుతుంది వెళ్లమని ప్రేమ బాధ గురించి చెబుతుంది నర్మద.

ధీరజ్ వెళ్తాడు. ప్రేమ ఫోన్ నర్మద దగ్గరే ఉండిపోతుంది. ప్రేమ దగ్గరికి వెళ్లి కా...