ఇల్లు ఇల్లాలు పిల్లలు జూలై 2 ఎపిసోడ్: వల్లి బండారం బయటపెట్టిన డాక్టర్.. ప్రేమను లొంగదీసుకోవాలని చూసిన కీచక రాజ పుష్పం
భారతదేశం, జూలై 2 -- Illu Illalu Pillalu July 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 2 ఎపిసోడ్ లో నర్మద భయపెట్టేసరికి డాక్టర్ నిజం చెప్పేస్తుంది. వల్లి ప్రెగ్నెంట్ అనే డ్రామా గురించి పూర్తిగా బయట పెడుతుంది. మరోవైపు ప్రేమను లోబర్చుకోవాలని రాజ పుష్పం ప్రయత్నిస్తాడు. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
శ్రీవల్లి ఫేక్ స్కానింగ్ రిపోర్ట్ లు తీసుకుని నర్మద హాస్పిటల్ కు వెళ్తుంది. వల్లి కళ్లు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఊరు, పేరు లేని రిపోర్ట్స్ మీరే ఇచ్చారు. ప్రెగ్నెంట్ కానీ వల్లిని ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పారు? ఫేక్ సర్టిఫికేట్లు ఎందుకు ఇచ్చారని నర్మద అడుగుతుంది. డాక్టర్ కవర్ చేయాలని చూస్తే.. పోలీస్ స్టేషన్ కు వెళ్తానని నర్మద వార్నింగ్ ఇస్తుంది.
తన కూతురు కాపురం నిలబెట్టమని వాళ్ల అమ్మాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.