ఇల్లు ఇల్లాలు పిల్లలు జూలై 1 ఎపిసోడ్: వల్లి గుట్టు రట్టు.. స్కానింగ్ రిపోర్ట్ తో హాస్పిటల్ కు నర్మద.. కామంతో రాజపుష్పం
భారతదేశం, జూలై 1 -- Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 1 ఎపిసోడ్ లో తనపై పడ్డ నిందను తప్పని నిరూపించాలని నర్మద అనుకుంటుంది. వల్లి స్కానింగ్ రిపోర్ట్ ను తీసుకొని హాస్పిటల్ కు వెళ్తుంది. మరి అసలేం జరిగిందో ఈ రోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ లో చూసేయండి.
తనపై పడ్డ నింద అబద్ధం అని నిరూపించాలని నర్మద అనుకుంటుంది. అందుకు శ్రీవల్లి కడుపు అబద్ధమని నిరూపించాలి. స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. కానీ వల్లి రూమ్ లో నుంచి ఆ స్కానింగ్ రిపోర్ట్ ఎలా తీసుకోవాలని నర్మద ఆలోచిస్తుంది. అప్పుడు నర్మదను చూసి వల్లి తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
నర్మదను ఇంకా ఏడిపిద్దామని ఆమె దగ్గరకు వల్లి వెళ్తుంది. నా కారణంగా అత్తయ్య నిన్ను తిట్టడం, కొట్టడం తట్టుకోలేకపోతున్నా చెల్లాయ్. నీ బాధ పోగొట్టేందుకు ఓ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.