ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 3 ఎపిసోడ్: ధీరజ్ దెబ్బకు వల్లి మొసలి కన్నీరు లీక్.. నర్మద ఉప్మా రచ్చ.. భద్రావతి డ్రగ్స్ కుట్ర
భారతదేశం, జూన్ 3 -- Illu Illalu Pillalu June 3 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 3 ఎపిసోడ్ లో.. ఇడ్లీ బాబాయ్ ను రైస్ మిల్ లో కూర్చోబెట్టాలనే వల్లి ప్లాన్ ను ధీరజ్ అడ్డుకుంటాడు. నర్మద మాడిపోయిన ఉప్మాతో రచ్చ చేస్తుంది. భద్రావతి తన కుట్ర అమలు చేస్తుంది.
నాన్నకు వడదెబ్బ తగిలి కింద పడిపోయాడంటా అని చందు ముందు శ్రీవల్లి తెగ డ్రామా ఆడుతుంది. మా అమ్మానాన్న తెలిసో తెలియకో తప్పు చేశారు. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు బావ. నువ్వు పెద్ద మనసు చేసుకుని మా నాన్నను రైస్ మిల్ కు తీసుకెళ్లు బావ అని అసలు విషయాన్ని మెల్లగా బయటపెడుతుంది వల్లి. తెగ మొసలి కన్నీరు కారుస్తుంది. చందు సరేనంటాడు.
అప్పుడే టిఫిన్ పొట్లాలతో ధీరజ్ ఎంట్రీ ఇస్తాడు. వదినను టిఫిన్ చేయమంటాడు. కడుపుతో ఉన్నారని టైమ్ కు తినమంటాడు. చందు కూడా తినమని చెప్తాడు. దీంతో పార్శిల్ తెచ్చిన టి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.