భారతదేశం, జూన్ 26 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్‌లో భాఅగ్యం డ్రామా చేస్తుంది. నా కోడలికి ఏమైందో చెప్పండని వేదవతి అడుగుతుంది. అబార్షన్ అయిందని డాక్టర్ మెరుపు తీగ చెబుతుంది. ఏంటీ డాక్టర్. అబార్షన్ అయిందా అని చందు అంటాడు.

అదే చెప్పమన్నారు. అదే రిపోర్ట్ అలాగే ఉందని డాక్టర్ కవర్ చేస్తుంది. నేలకు గట్టిగా తగలడంతో కడుపు పోవడం సహజం అని డాక్టర్ అంటుంది. బావ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్రీవల్లి. అదేంటీ జరిగింది చిన్న యాక్సిడెంటే కదా. అబార్షన్ అవ్వడం ఏంటని నర్మద అంటుంది. అక్కకు కూడా చిన్న దెబ్బలే తగిలాయి. నీకు అసలు దెబ్బలే తగలలేదు. మరి కడుపు పోవడం ఏంటీ ఆశ్చర్యంగా ఉంది అని ప్రేమ అంటుంది.

మీ అనుమానాలతో నన్ను మరింత చంపకండని శ్రీవల్లి అంటుంది. అది కాదు అక్క మనం పడింది ఇసుక మీద కదా. కడుపు ఎలా పోతుందని...