ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 23 ఎపిసోడ్:బల్లక్కాయ్ గుట్టు రట్టు-లై డిటెక్టర్ మిషన్తో షాకిచ్చిన నర్మద-మౌనవ్రతం డ్రామా
భారతదేశం, జూన్ 23 -- Illu Illalu Pillalu June 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 23 ఎపిసోడ్ లో వల్లి గుట్టు రట్టు చేసేందుకు లై డిటెక్టర్ మిషన్ ను నర్మద తెప్పిస్తుంది. వల్లి మౌనవ్రతం అని డ్రామా ఆడినా.. చివరకు మిషన్ ముందు కూర్చోక తప్పదు. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
నర్మదకు ఓ బాక్స్ డెలివరీలో వస్తుంది. ఏంటి చెల్లాయ్, మొగుడు పెళ్లాలు గవర్నమెంట్ ఉద్యోగంలో నాలుగు చేతులారా సంపాదిస్తున్నారు కాబట్టి ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టావా? అని శ్రీవల్లి అడుగుతుంది. నర్మద వదిన లక్ష సంపాదిస్తున్నా ఆర్భాటాలకు పోదు, బిల్డప్ కూడా ఇవ్వదు. కానీ కొంతమంది మాత్రం మాకు అన్ని కోట్లున్నాయ్ అని బిల్డప్ ఇస్తారని ధీరజ్ అంటాడు.
ఇది నిజాన్ని కక్కించే మిషన్ అని నర్మద చెప్పేసరికి శ్రీవల్లి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మధ్య కొంతమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.