ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 22 ఎపిసోడ్: వల్లికి కడుపు లేదన్న సుక్కు.. ప్రేమ, నర్మద షాక్.. డ్యాన్స్ కాంపిటీషన్ కు ధీరజ్ నో
భారతదేశం, జూన్ 22 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 22 ఎపిసోడ్ లో కచేరి పేరుతో శ్రీవల్లి, సుక్కును ప్రేమ, నర్మద కలిసి వాయించేస్తారు. వల్లికి కడుపు లేదని సుక్కు నోరు జారుతుంది. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
కచేరీకి శ్రీవల్లి ఫుల్ గా ప్రిపేర్ అయి వస్తుంది. కడుపుతో ఉన్నా కదా ఊరమాస్ కచేరీలు కాకుండా, క్లాసికల్ ఆట ఆడుకుందామని శ్రీవల్లి అడుగుతుంది. అలాగే బల్లక్కాయ్ అని ప్రేమ, నర్మద అంటారు. ఈ ప్రోగ్రామ్ కు కర్రదెబ్బ అని పేరు పెట్టామని నర్మద చెప్తుంది.
కళ్లకు గంతలు కడతారు. కొట్టాలా, కొట్టాలా అని చేయి చూపిప్తారు. కొట్టాలి అంటే కొట్టాలి, వద్దు అంటే ఆపాలి అని గేమ్ ను నర్మద వివరిస్తుంది. ఓహో నన్ను కొట్టాలని డిసైడ్ అయ్యారని వల్లి అనుకుంటుంది. నర్మద కళ్లకు గం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.