ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 20 ఎపిసోడ్: అమూల్యకు తప్పిన ప్రమాదం- విశ్వకు మైండ్ బ్లాక్ ట్విస్ట్- డ్యాన్స్ ట్రాప్లో ప్రేమ?
భారతదేశం, జూన్ 20 -- Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్లో విశ్వకు బెయిల్ రావడమే కష్టమైనప్పుడు కోర్టులో తీర్పు అనుకూలంగా ఎలా వస్తుంది అని సేనాపతి అంటుంది. దీనికి పరిష్కారం పక్కనే పెట్టుకుని కంగారుపడతారేంటని తల్లి అంటుంది.
అమూల్య రామరాజు చెబితే వింటుంది. కోర్టులో సాక్ష్యం చెప్పదు అని సేనాపతి తల్లి అంటుంది. అవును, మీరు ఎంత ఇబ్బందిపెట్టిన ఏం చేసినా క్షమించాడే తప్పా ఏం చేయేలదని సేనాపతి భార్య అంటుంది. చాలు ఆపండి. ఆ కూలోడి ముందు నేను తగ్గాల. నేనే ఎలాగోలా నా మేనల్లుడుని కాపాడుకుంటాను అని భద్రావతి అంటుంది.
రేయ్ విశ్వ.. కోర్టు వాదనలు అయ్యేవరకు అమూల్య జోలికి వెళ్లకు. కేసు ఇంకా స్ట్రాంగ్ అవ్వొచ్చు అని భద్రావతి అంటుంది. కోపంగా వెళ్లిన విశ్వ.. కోర్టులో వాదనలు ఎలాగైనా జరగొచ్చు. నేను జైలుకు కూడా వెళ్లొచ్చు కా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.