భారతదేశం, జూన్ 2 -- Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 2 ఎపిసోడ్ లో.. లుంగీ కట్టుకుని, చేతికి మల్లెపూలు పెట్టుకుని ఫస్ట్ నైట్ కు రెడీ అవుతాడు ధీరజ్. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంటుంది. దీంతో ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

భాగ్యం, ఇడ్లీ బాబాయ్ తమ నొప్పులకు ఒకరికొకరు ఆయింట్మెంట్ పూసుకుంటారు. గట్టిగా దెబ్బలు తగిలాయని ఒకరికొకరు ప్రేమగా మాట్లాడుకుంటారు. అదే సమయంలో శ్రీవల్లి, సుక్కు ఎంట్రీ ఇస్తారు.

కొత్తగా పెళ్లైన జంటలాగా మీ అమ్మానాన్న రొమాన్స్ చూసి తరించమని శ్రీవల్లితో సుక్కు అంటుంది. ఏంటి సడెన్ గా వచ్చారని భాగ్యం అడుగుతుంది. మీ రొమాన్స్ కు అడ్డుపడ్డాన అని వల్లి వెటకారంగా అంటుంది. సరసమా బొందా? తగిలిన దెబ్బలకు ఆయింట్మెంట్ పూసుకుంటున్నామని దెబ్బలను చూపిస్తారు భాగ్యం, ఇ...