ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 18 ఎపిసోడ్: శ్రీవల్లి కన్నింగ్ ప్లాన్ రివర్స్-రామరాజు దిమ్మతిరిగే కౌంటర్-ఇడ్లీ బాబాయ్ దొంగతనం
భారతదేశం, జూన్ 18 -- Illu Illalu Pillalu June 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 18 ఎపిసోడ్ లో అత్తమామల మనసు గెలుచుకోవడానికి నర్మద పడిన తపన.. మరోవైపు ఇంట్లో గొడవలు పెట్టాలని చూసిన శ్రీవల్లికి రామరాజు ఇచ్చిన కౌంటర్లు హైలైట్గా నిలిచాయి. రైస్ మిల్ లో ఇడ్లీ బాబాయ్ రూ.20లు కొట్టేస్తాడు. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.
నర్మద తన స్కూటీపై మామయ్య రామరాజును ఎక్కించుకోవడంతో టుడే ఎపిసోడ్ కథ ప్రారంభమవుతుంది. ఎండ తీవ్రంగా ఉండటాన్ని గమనించిన రామరాజు, కోడలికి ఇబ్బంది కలగకూడదని గొడుగు పడతాడు. అలా మామ, కోడలు ఇద్దరూ కలిసి స్కూటీపై ఇంటికి వస్తుండటం చూసి వేదవతి ఎంతో మురిసిపోతుంది.
"గవర్నమెంట్ కోడలా.. మీ మామయ్యను స్కూటీపై తీసుకొచ్చావా!" అంటూ తెగ సంబరపడిపోతూ నర్మదకు దిష్టి తీస్తుంది వేదవతి. అయితే, మామ-కోడళ్ల అనుబంధాన్ని, అత్తయ్య ప్రేమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.