ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 17 ఎపిసోడ్: ధీరజ్ కారును లాక్కెళ్లిన ఫైనాన్సియర్.. భద్రావతికి మాస్ వార్నింగ్.. నర్మద ట్విస్ట్
భారతదేశం, జూన్ 17 -- Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 17 ఎపిసోడ్ లో.. ధీరజ్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్న భద్రావతి, సేనాపతి అతన్ని దెబ్బకొట్టాలని చూస్తారు. ధీరజ్ కారును ఫైనాన్సియర్ లాక్కెళ్తాడు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.
చెలియ లేదు, చెలిమి లేదంటూ విరహ వేదనతో పాట పాడుకుంటాడు తిరుపతి. రామరాజు వచ్చి కౌంటర్ వేస్తాడు. నా ఏజ్ లో వాళ్లు గర్ల్ ఫ్రెండ్ ను బైక్ పై ఎక్కించుకుని తిరుగుతారు కదా. మరి నేనేమో నిన్ను ఎక్కించుకుని తిరుగుతున్నానని తిరుపతి ఫీల్ అవుతాడు. నీ ముఖానికి గర్ల్ ఫ్రెండ్ ను ఎక్కించుకునే వయసా నీది అని రామరాజు అంటాడు.
తండ్రిని కార్లో డ్రాప్ చేస్తానంటాడు ధీరజ్. వాళ్ల కారు ఇల్లు దాటుతుండగా ఫైనాన్సియర్ కారు అడ్డం పెడతాడు. అగ్రిమెంట్ రూల్ ప్రకారం పోలీస్ కేసు అయింది కాబట్టి కారు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.