ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 16 ఎపిసోడ్: కడుపు లేదంటూ నిజం కక్కేసిన వల్లి- నర్మద లై డిటెక్టర్ మాస్టర్ ప్లాన్- ధీరజ్ తో మామ
భారతదేశం, జూన్ 16 -- Illu Illalu Pillalu Today Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ నేటి (జూన్ 16) ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఒకవైపు కడుపుతో ఉన్నానని నాటకాలు ఆడుతున్న శ్రీవల్లికి నర్మద, ప్రేమలు చుక్కలు చూపించగా.. మరోవైపు సేనాపతికి ధీరజ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 16 ఎపిసోడ్ లో జరిగిన హైలైట్స్ ఏంటో చూద్దాం.
ప్రేమ, నర్మద చేసిన స్పెషల్ ఫుడ్ కోసం శ్రీవల్లి ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటుంది. వారు తెచ్చిన ప్లేట్ పై ఉన్న క్లాత్ తీయగానే అందులో ఉన్న పచ్చి టమాటా, ఉల్లిగడ్డ, క్యారెట్, దోసకాయ, మునక్కాయ ముక్కలు చూసి వల్లికి కళ్లు తిరుగుతాయి. కరెంట్ షాక్ కంటే పెద్ద షాకే తగిలిందని, ఇవి గేదెలు కూడా తినవని వల్లి మండిపడుతుంది.
కడుపుతో ఉన్నవాళ్లు పచ్చి కూరగాయలు తింటే కడుపులో బిడ్డ చల్లగా ఉంటుందన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.