ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 15 ఎపిసోడ్: కడుపు నాటకమాడుతున్న వల్లికి షాక్.. సుక్కు చేతిలో తన్నులు తిన్న తిరుపతి.. ట్విస్ట్
భారతదేశం, జూన్ 15 -- Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఆద్యంతం నవ్వులు, నాటకాలతో సాగింది. ఒకవైపు బొద్దింకతో భయపెట్టి దగ్గరవుదామనుకున్న తిరుపతికి సుకన్య దేహశుద్ధి చేయగా.. మరోవైపు కడుపుతో ఉన్నానని నాటకమాడుతున్న శ్రీవల్లికి నర్మద, ప్రేమలు ఊహించని షాకిచ్చారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 15 ఎపిసోడ్లో జరిగిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం.
సాగర్ తెచ్చిన బర్గర్లను అందరూ కలిసి లాగించేస్తారు. అప్పుడే నర్మద తీసుకురా తిందాం అంటూ వచ్చిన సాగర్.. వాటిని తింటున్న అందరిని చూసి షాక్ అవుతాడు. కలిసి తిందాం అన్నావ్ కదా సాగర్, అందుకే కలిసి తింటున్నామని నర్మద ట్విస్ట్ ఇస్తుంది.
కలిసి తిందాం అన్న నీ మాటలతో టచ్ చేశావ్ అని ధీరజ్ అంటాడు. కానీ సాగర్ ఏమో భార్యపై కోప్పడతాడు. మనం ఇద్దరం తిందామని చెప్పా. కానీ ముక్కు మొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.