ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 11 ఎపిసోడ్: ధీరజ్ విడుదల.. మేనత్త భద్రావతికి ప్రేమ ఊహించని షాక్! ధీరజ్ 'మడత కాజా' వార్నింగ్!
భారతదేశం, జూన్ 11 -- Illu Illalu Pillalu June 11 Episode: టీవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ టుడే జూన్ 11 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ధీరజ్ కోసం భార్య ప్రేమ, తోటికోడలు నర్మద చేసిన వీరోచిత పోరాటం ఈరోజు ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 11 పూర్తి ఎపిసోడ్ ను ఓ సారి చదివేయండి.
ధీరజ్ కార్లో రౌడీ డ్రగ్స్ పెట్టిన వీడియోను ప్రేమ చూపించడంతో ఎస్సై షాక్ అవుతాడు. అయితే లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయని, ఎంక్వైరీ తర్వాత చూస్తామని ఎస్సై నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాడు.
కానీ చదువుకున్న నర్మద రంగంలోకి దిగి.. "నేను సివిల్ సర్వెంట్‌ని, నాకు రూల్స్ తెలుసు. ఇప్పుడు ధీరజ్‌ను రిలీజ్ చేయకపోతే ఎస్పీ దగ్గరకు వెళ్తాం, అప్పుడు మీ గుట్టు రట్టవుతుంది" అని గట్టిగా వార్నింగ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.