ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 10 ఎపిసోడ్: ధీరజ్ జైలుకు వెళ్లే టైమ్‌లో ఊహించని ట్విస్ట్.. రౌడీ, ఆధారాలు దొరికినా ఎస్సై కుట్ర
భారతదేశం, జూన్ 10 -- Illu Illalu Pillalu June 10 Episode: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ధీరజ్ నిర్దోషి అని నిరూపించడానికి ప్రేమ, నర్మద ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు. మరోవైపు భాగ్యం, ఇడ్లీ బాబాయ్ పన్నిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 10 నాటి పూర్తి ఎపిసోడ్లో ఎలాంటి హై డ్రామా నడిచిందో ఇప్పుడు చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో ధీరజ్‌ను తలుచుకుంటూ ఇంట్లో వేదవతి కుమిలి కుమిలి ఏడుస్తుంది. బెయిల్ రావడానికి ఇది చిన్నా చితకా కేసు కాదని చందుతో రామరాజు అంటాడు. ఏడుస్తున్న వేదవతిని చూసి, కోర్టుకు వెళ్దామని రామరాజు చెప్తాడు.
కానీ, "కోర్టు దగ్గర నా కొడుక్కి శిక్ష పడితే తట్టుకునే శక్తి నా గుండెకు లేదు. నా ముద్దుల కొడుక్కి ఏమైనా అయితే ఈ అమ్మ ప్రాణం ఆగిపోతు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.