ఇల్లు ఇల్లాలు పిల్లలు: సీరియల్లో చీరలో.. బీచ్‌లో షార్ట్‌లో.. ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మదను ఇలా ఎప్పుడైనా చూశారా?
భారతదేశం, జూన్ 2 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మంచి ఆదరణతో దూసుకుపోతోంది. టాప్ సీరియల్స్ లో ఒకటిగా సాగిపోతోంది. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో ఓ హీరోయిన్ గా అన్షు రెడ్డి నటిస్తోంది. సీరియల్ లో నర్మద క్యారెక్టర్ చేస్తున్న అన్షు.. ఎప్పుడూ చీరలోనే కనిపిస్తుంది. కానీ బయట మాత్రం షార్ట్ లో హల్ చల్ చేస్తోంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద క్యారెక్టర్ ప్లే చేసే అన్షు రెడ్డి ఇవాళ (జూన్ 2) సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. బ్లాక్ షర్ట్ లో, డెనిమ్ షార్ట్ లో పొట్టి బట్టలతో అన్షు దర్శనమిచ్చింది. ''ఉన్నది ఒకటే జిందగీ'' అనే క్యాప్షన్ తో ఈ బీచ్ ఫొటోలను అన్షు రెడ్డి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నర్మద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.