ఇల్లు ఇల్లాలు పిల్లలు: గొర్రెను బలిచ్చే ముందు రెడీ చేసినట్లు చేశారు-పాపం ఎండలో కష్టపడుతున్న అత్తాకోడళ్లు-అన్షు వీడియో
భారతదేశం, మే 27 -- ఇల్లు ఇల్లాలు పిల్లలు: తెలుగు సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఫ్యామిలీ డ్రామాతో ఈ సీరియల్ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సీరియల్ లో ఓ ఫైట్ సీన్ టెలికాస్ట్ అయింది. అమూల్యను ఏడిపించిన విశ్వక్ ఫ్రెండ్స్ ను అత్తాకోడళ్లు వేదవతి, నర్మద, ప్రేమ కలిసి కుమ్మేస్తారు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ఈ ఫైటింగ్ సీన్ కోసం ఆమని (వేదవతి), అన్షు రెడ్డి (నర్మద), మన్విత జగదీష్ (ప్రేమ) మామూలుగా కష్టపడలేదు. ఔట్ డోర్ షూటింగ్, అది కూడా ఎండలో కావడంతో చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను అన్షు తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
''ఈ సీన్ చేసేటప్పుడు ఎంతో ఫన్ తో ఎంజాయ్ చేశాం. కానీ ఎండలో మాత్రం చచ్చిపోయాం'' అనే క్యాప్షన్ తో ఈ వీడియోను అన్షు రెడ్డి షేర్ చేసింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.