ఇలాంటి మిత్రులకు దూరంగా ఉండండి.. ఆచార్య చాణక్య చెప్పిన జీవిత సత్యాలు!
భారతదేశం, జూలై 21 -- మనిషి జీవితంలో స్నేహం అనేది అత్యంత అందమైన, పవిత్రమైన బంధం. కష్టసుఖాల్లో తోడుండే మిత్రుడు ఉంటే సగం బలం అంటారు. అయితే, అందరూ మన మంచి కోరేవారే ఉండాలని లేదు. కలికాలంలో పైకి నవ్వుతూ కబుర్లు చెప్పే ప్రతి ఒక్కరూ నిజమైన మిత్రులు కారు. ఈ అంశంపై సుప్రసిద్ధ నీతి శాస్త్రవేత్త ఆచార్య చాణక్య తన విధానాల్లో ఎంతో స్పష్టంగా హెచ్చరించారు. ఎదుటివారి స్వభావాన్ని అంచనా వేయకుండా ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మితే జరిగే నష్టం ఊహకందనిదిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఆచార్య చాణక్య చెప్పిన దాని ప్రకారం, బహిరంగంగా గొడవ పడే శత్రువు కంటే మనతోనే తిరుగుతూ వెన్నుపోటు పొడిచే నకిలీ మిత్రుడు ఎంతో ప్రమాదకరమైనవాడు. చాణక్య నీతి ప్రకారం, కష్టకాలంలో చేయి అందించేవాడే అసలైన మిత్రుడు.
కేవలం తమ స్వార్థం కోసం, అవసరాల కోసం మాత్రమే దగ్గరయ్యే వ్యక్తులను నమ్మితే జీవి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.