ఇరాన్‌పై దాడులకు తొందరపడం: రిపబ్లికన్ల పరాజయం అనంతరం ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారతదేశం, నవంబర్ 4 -- అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తమ సైనిక వ్యూహంలో మార్పులు తెచ్చే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్‌పై తక్షణమే ఎలాంటి సైనిక దాడులు జరిపే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పాటు ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు సాధించిన భారీ విజయం తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "మేము కోరుకున్నది సాధిస్తున్నట్లే కనిపిస్తోంది. అవసరమైతే ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెంచడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మా బలగాలు సంపూర్ణ సద్ధతతో (Locked and loaded) ఉన్నాయి. అయితే ప్రస్తుతం దాడులు చేయాల్సిన అవసరం రాకపోవచ్చు" అని పేర్కొన్నారు.
మరోవైపు ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, తొమ్మిది నెలలుగా కొనసాగుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.