ఇరాన్‌పై దాడికి నో చెప్పిన ట్రంప్.. పడిపోయిన ముడిచమురు ధరలు
భారతదేశం, నవంబర్ 9 -- అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్లో ఉద్రిక్తతలు కాస్త చల్లారాయి. ఇరాన్‌తో వివాదాన్ని ముగించేందుకు ఉద్దేశించిన చర్చలు కొనసాగుతున్నంత కాలం, ఆ దేశంపై మళ్లీ సైనిక దాడులకు ఆదేశించే అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ పరిణామంతో ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 75 సెంట్లు (0.75 శాతం) తగ్గి బ్యారెల్‌కు 97.57 డాలర్లకు పడిపోయింది. అలాగే అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 38 సెంట్లు (0.4 శాతం) తగ్గి బ్యారెల్‌కు 90.45 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.
గడిచిన వారంలో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 16 శాతం మేర పడిపోయింది. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి వారంలో ఒక చమురు బెంచ్‌మార్క్ ఇంతటి భారీ పతనాన్ని న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.