భారతదేశం, జనవరి 13 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశమైనా, అమెరికాతో చేసే వ్యాపారంపై 25 శాతం అదనపు సుంకం (టారిఫ్) చెల్లించాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వం తన దేశంలోని నిరసనకారులపై సాగిస్తున్న అణచివేత చర్యలకు నిరసనగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తాజా నిర్ణయం భారత్‌పై ఎంత ప్రభావం చూపిస్తుంది? అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇరాన్లో సాగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో ప్రజలు అరెస్టయ్యారు. ఈ హింసను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"వెంటనే అమల్లోకి వచ్చేలా.. ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో చేసే లావాదేవీలపై 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.