ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీల, హింసాత్మక కంటెంట్‌కు చెక్: ఏఐ నిఘా పెంచిన మెటా
భారతదేశం, నవంబర్ 17 -- భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు ఆ సంస్థ మాతృసంస్థ మెటా కీలక మార్పులు చేపట్టింది. ప్లాట్‌ఫామ్‌పై అశ్లీలతను ప్రేరేపించే, హింసను ప్రతిబింబించే కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కంటెంట్ రికమండేషన్ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు మెటా వెల్లడించింది. యూజర్లకు పోస్టులను సిఫార్సు చేసే ముందే వాటిని తనిఖీ చేసి, అవాంఛనీయ సమాచారాన్ని వడపోసేందుకు అత్యంత సమర్థవంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడళ్లను వినియోగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
'భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ సిఫార్సు చేసే కంటెంట్‌పై తాజా సమాచారం' పేరిట మెటా సోమవారం ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టింది. గత ఏడాది కాలంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దే పని జరుగుతోందని తెలిపింది.
"గత ఏడాది కాలంలో భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ సిఫార్సు చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.