భారతదేశం, ఫిబ్రవరి 4 -- 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన మనోజ్ బాజ్‌పాయ్.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా 'ఘూస్ఖోర్ పండత్' (Ghooskhor Pandat) అనే సినిమాతో రాబోతున్నాడు. నీరజ్ పాండే సమర్పణలో రితేష్ షా దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ మంగళవారం (ఫిబ్రవరి 3) విడుదలైంది. అయితే టీజర్ కంటెంట్ కంటే సినిమా టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. టైటిల్లో వాడిన పదజాలం కుల వివక్షను సూచించేలా ఉందంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘూస్ఖోర్ పండత్ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. కథ ప్రకారం అతని పేరు అజయ్ దీక్షిత్ అయినప్పటికీ.. అందరూ అతన్ని 'పండిత్' (Pandat) అని పిలుస్తుంటారు. అయితే ఒక అవినీతిపరుడి కథకు 'ఘూస్ఖోర్' (లంచగొండి) అనే పదానికి 'పండిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.