ఇది ప్రజాస్వామ్య విజయం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్ హర్షం
భారతదేశం, జూలై 25 -- నీట్-యూజీ (NEET-UG) పరీక్షల లీకేజీ వివాదంపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామంపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హర్షం వ్యక్తం చేస్తూ, దీనిని "ప్రజాస్వామ్య విజయం"గా అభివర్ణించారు. ప్రజల శాంతి, సహనం, నిరంతర శ్రమకు దక్కిన ఫలితమిదని కొనియాడారు.
సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్)లో సోనమ్ వాంగ్‌చుక్ స్పందిస్తూ.. "ఇది ప్రజాస్వామ్య విజయం.. వీధుల నుంచి నేరుగా సాధించిన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇది శాంతి, సహనానికి దక్కిన విజయం. భయాన్ని వీడి దేశం నలుమూలల నుంచి గళం విప్పిన సిజెపి (CJP), జెన్ జెడ్ (Gen Z) యువతకు, పౌరులందరికీ అభినందనలు. జవాబుదారీతనం సాధించాం, ఇక విద్యా వ్యవస్థలో సంస్కరణల వైపు అడుగులు వేయాలి" అని పేర్కొన్నారు.
ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.