భారతదేశం, మార్చి 10 -- లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తన మానవీయ కోణాన్ని చాటుకున్నారు. హర్యానాలోని సోనిపట్ జిల్లా మదీనా గ్రామానికి మంగళవారం చేరుకున్న ఆయన, స్థానిక రైతు సంజయ్ కుమార్ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఒక సామాన్య రైతు కుటుంబంతో ఆయనకు ఉన్న మూడేళ్ల సుదీర్ఘ అనుబంధం ఈ పర్యటనతో మరోసారి చర్చనీయాంశమైంది.
రోహ్‌తక్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడాతో కలిసి భారీ భద్రత నడుమ రాహుల్ గాంధీ వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. రైతు సంజయ్ కుమార్‌తో పాటు గ్రామ పెద్దలు రాహుల్ తలకు తెల్లటి తలపాగా (పాగా) చుట్టి గౌరవించారు. కొద్దిసేపు అక్కడి వారితో సరదాగా ముచ్చటించిన రాహుల్, కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు.
ఈ ఆత్మీయ పలకరింపు వెనుక ఒక ఆసక్తికరమైన నే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.