భారతదేశం, డిసెంబర్ 2 -- భారతదేశంలో విక్రయాల కోసం తయారు చేసే లేదా దిగుమతి చేసుకునే అన్ని కొత్త మొబైల్ హ్యాండ్సెట్లలో "సంచార్ సాథీ" యాప్‌ను ముందుగానే ఇన్స్టాల్ చేయాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) ఆదేశాలు జారీ చేసింది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్లు (ఓఈఎంలు - అంటే మొబైల్ తయారీదారులు), దిగుమతిదారులకు ఈ ఆదేశం జారీ అయ్యాయి.
మొదటిసారిగా మొబైల్‌ను ఉపయోగించేటప్పుడు లేదా డివైస్ సెటప్ చేసే సమయంలోనే ఈ యాప్ వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా, సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలని, అలాగే దాని ఫీచర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయడం లేదా పరిమితం చేయడం చేయవద్దని తయారీదారులకు టెలికాం శాఖ స్పష్టం చేసింది.
మే 2023లో ప్రారంభమైన ఈ సంచార్ సాథీ పోర్టల్ ద్వారా, పోయిన లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను రిపోర్ట్ చేయవచ్చు, వాటిని బ్లాక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.