భారతదేశం, జూలై 13 -- ఎయిమ్స్‌‍‌లో ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి గుడ్‌న్యూస్. పాట్నాలోని సీనియర్ రెసిడెంట్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 152 మంది అభ్యర్థులను నియమిస్తారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు aiimspatna.edu.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 10 జూలై 2025 నుండి ప్రారంభమైంది. చివరి తేదీ 2025 జూలై 30 ఈ పరీక్షను 2025 ఆగస్టు 14న నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఆగస్టు 8, 2025న విడుదల చేయవచ్చు. ఫలితాల నోటిఫికేషన్ విడుదల తేదీ 25 ఆగష్టు 2025.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/బయోటెక్నాలజీ ఎన్ఎంసీ/ ఎన్ఎంసీ ఎన్‌బీఈ గుర్తింపు పొందిన సంబంధిత విభాగంలో పోస్ట్ ...