ఇందిరా ఏకాదశి 2026: తేదీ, సమయం, పూజా విధానం పూర్తి వివరాలు!
భారతదేశం, అక్టోబర్ 2 -- ప్రతి నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు. అక్టోబర్ నెలలో కూడా రెండు ఏకాదశులు వచ్చాయి. ఆశ్వయుజ మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి? ఆ ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆశ్వయుజ శుక్లపక్ష ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అని అంటారు. పితృపక్ష సమయంలో వచ్చే ఈ ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, భక్తి శ్రద్ధలతో ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయి, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. అలాగే ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన పుణ్య ఫలితం దక్కుతుంది. విష్ణువుని పూజించడంతో పాటు పూర్వీకులకు ప్రార్థనలు చేయడం, వారి పేరుతో దానధర్మాలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. పూర్వీకుల ఆత్మకు శాంతి కల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.