ఇందిరా ఏకాదశి మహాత్మ్యం: పూర్వీకులకు వైకుంఠ ప్రాప్తి కలిగించే పవిత్ర వ్రతం!
భారతదేశం, అక్టోబర్ 6 -- అశ్వయుజ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని 'ఇందిరా ఏకాదశి' అంటారు. పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం ద్వారా పూర్వీకులకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 6వ తేదీన ద్వాదశి యుక్త ఇందిరా ఏకాదశి రావడంతో దీని ప్రాధాన్యత మరింత సంతరించుకుంది. పితృదేవతల ఆశీస్సులు పొంది వారిని సద్గతికి చేర్చడంలో ఈ వ్రతం అత్యంత ప్రభావవంతమైనదిగా భావిస్తారు.
మహాభారత కాలంలో ధర్మరాజు శ్రీకృష్ణుడిని సంప్రదించి, భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విశేషాల గురించి వివరింపమని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ స్పందిస్తూ, పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి సర్వపాపాలను హరిస్తుందని వివరించాడు.
ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో, వారి పూర్వీకులు ఒకవేళ నీచ స్థితిలో జన్మించినా సరే, ఈ వ్రత మహిమతో వారికి దివ్యలోక ప్రాప్తి కలుగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.