ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ : స్లాబ్ సైజులపై పరిమితులు - కొత్త రూల్స్ ఇవే
భారతదేశం, జూన్ 27 -- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదల గృహనిర్మాణ పథకం 'ఇందిరమ్మ ఇళ్లు'నిబంధనలపై హౌసింగ్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ సైజు మరియు దాని పొడిగింపు (ప్రొజెక్షన్) విస్తీర్ణాన్ని పరిమితం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన ఉత్తర్వుల ప్రకారం... నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల శ్లాబ్ వైశాల్యం కేవలం 500 నుంచి 750 చదరపు అడుగుల లోపు మాత్రమే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్లాబ్ పరిమాణం పెరగడం వల్ల లబ్ధిదారులకు అదనపు నిర్మాణ ఖర్చులు భారీగా పెరుగుతున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు గుర్తించారు. పేద లబ్ధిదారులపై ఈ ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ శ్లాబ్ విస్తీర్ణ పరిమితిని విధిస్తున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
స్లాబ్ ప్రొజెక్షన్ (సజ్జాలు/ముందు భాగం) విషయం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.