ఇండియా కూటమి వైపు జగన్ అడుగులు.. బీజేపీలో ఆందోళన! కమలదళానికి వైసీపీ అవసరమేంటి?
భారతదేశం, అక్టోబర్ 19 -- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తీసుకుంటున్న వ్యూహాత్మక రాజకీయ నిర్ణయాలు దేశ రాజధాని దిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీస్తున్నాయి! ఇప్పటివరకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పార్లమెంటులో "మిత్రపక్షం"గా అండగా నిలుస్తూ వచ్చిన వైసీపీ.. ఇప్పుడు క్రమంగా ప్రతిపక్ష 'ఇండియా' కూటమి వైపు మొగ్గు చూపుతోందనే వార్తలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది.
ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కాయి. కేంద్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన 'ముఖ్య ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు) చట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.