ఇండియాలో iPhone Duo ధర రూ. 3లక్షలు- యూఎస్‌లో రూ. 1.9లక్షలే! ఇంత తేడా ఎందుకు?
భారతదేశం, సెప్టెంబర్ 12 -- యాపిల్ ఐఫోన్స్ అంటేనే చాలా ఖరీదైన వ్యవహారం! అందులోనూ ఇటీవలే లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ధరలు విన్న టెక్ ప్రియులు, భారతీయ వినియోగదారులు షాక్‌కి గురవుతున్నారు. ఇంకొందరు ముందడుగు వేసి, అమెరికాలో ఈ స్మార్ట్‌ఫోన్స్ ధరలను, ఇండియాలో రేట్లను పోల్చి చూస్తున్నారు. వీటి మధ్య ఉన్న భారీ తేడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికా మార్కెట్‌తో పోలిస్తే మన దేశంలో ఐఫోన్ల ధరలు విపరీతంగా పెరిగాయి. యాపిల్ ప్రకటించిన వివరాల ప్రకారం ఇండియాలో కొత్త ఫోల్డబుల్ 'ఐఫోన్ డ్యుయో' ప్రారంభ ధర ఏకంగా రూ. 2,99,900గా ఉంది. అదే సమయంలో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900 కాగా, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్ ధర రూ. 1,79,900గా నిర్ణయించారు.
అయితే అమెరికాలో ఇవే మోడళ్ల ప్రారంభ ధరలు వర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.